: సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్

నిన్న లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడికి నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. కాగా, కాకినాడ జేఎన్టీయూ పరిధిలో ఈ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు.

More Telugu News