: కేంద్ర మంత్రి జేడీ శీలం కాన్వాయ్ పై చీపుర్లు విసిరిన సమైక్యవాదులు
కేంద్ర మంత్రి జేడీ శీలం ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద సమైక్యవాదులు చీపుర్లు విసిరారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగింది.