: పార్లమెంటు సమావేశాల సమయం కుదించాలి: తృణముల్

పార్లమెంటు సమావేశాల సమయాన్ని కుదించాలని తృణముల్ కాంగ్రెస్ కేంద్రాన్ని కోరింది. అఖిల పక్ష సమావేశాల్లో కేంద్ర మంత్రి కమల్ నాథ్ చేసిన అభ్యర్థనలపై స్పందించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ, పార్లమెంటులో మొదట ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరింది.

More Telugu News