: నేడు ఫిలిం ఛాంబర్లో అక్కినేని సంతాప సభ

సినీ దిగ్గజం, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సంతాప సభ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు, జూబ్లీ హిల్స్ లోని ఫిలిం ఛాంబర్లో జరుగుతుంది. ఈ సంతాపసభలో అక్కినేని కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొంటారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటల సమయంలో కన్నుమూసిన అక్కినేని అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సంగతి తెలిసిందే.

More Telugu News