: గుడిసెకు నిప్పంటుకుని నలుగురు సజీవదహనం

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం మరివెళ్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి గుడిసెకు నిప్పంటుకుని నలుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News