రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ

ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మవరం ఏఎస్పీగా అభిషేక్ మహంతి, పాడేరు ఏఎస్పీగా కె. ఫకీరప్ప, జమ్మలమడుగు ఏఎస్పీగా సి.వెంకటప్పల నాయుడు బదిలీ అయ్యారు.

More Telugu News