డిసెంబర్ ఒకటి నాటికి తెలంగాణ బిల్లు ముసాయిదా రెడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ ఒకటి నాటికి తెలంగాణ బిల్లు ముసాయిదా రెడీ

డిసెంబర్ ఒకటి సాయంత్రం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు రూపకల్పన పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ రెండున సాయంత్రం 5 గంటలకు జరిగే జీవోఎం సమావేశంలో ఈ ముసాయిదా బిల్లుపై సభ్యులు చర్చించనున్నారు.

More Telugu News