క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రులు మహీధర్ రెడ్డి, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.