తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సీఈవో జయరాజ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. గుత్తేదారు నుంచి 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా జయరాజ్ ను అధికారులు పట్టుకున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.