సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సహా ఇతర ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.