తిరుమల ఘాట్ రోడ్డులో జీపుకు నిప్పంటించిన ఆందోళనకారులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘాట్ రోడ్డులోని అలిపిరి రహదారిలో సమైక్యవాదులు రెచ్చిపోయారు. 'శ్రీవారి సన్నిధి' అతిథి గృహం వద్ద ఓ జీపుకు నిప్పంటించారు. అనంతరం సమైక్య నినాదాలు చేశారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.