: ప్రయాణీకురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఫారెస్ట్ ఏడీ అరెస్టు

శనివారం విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో ఓ యువతి పట్ల అటవీశాఖ ఏడీ రమణమూర్తి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో యువతితో పాటు తోటి ప్రయాణీకులు సామర్లకోటలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రమణమూర్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News