కంచి అధికారిక కార్యక్రమంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంచి అధికారిక కార్యక్రమంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు

చెన్నైలోని కంచిలో జరిగే ఓ అధికారిక కార్యక్రమంలో కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ధికమంత్రి చిదంబరం కూడా హాజరవనున్నారు.

More Telugu News