రాష్ట్ర విభజనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది.