: కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బిల్లు ఆమోదం పొందే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News