: సబ్బం హరి, సాయిప్రతాప్, వెంకట్రామిరెడ్డి రాజీనామా

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో నిరసనగా సబ్బం హరి, సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. అదే బాటలో పలువురు సీమాంధ్ర ఎంపీలు ఉన్నారు.

More Telugu News