కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బిల్లు ఆమోదం పొందే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News