విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తామని షిండే ప్రకటించారు. మూడు ప్రాంతాలకు చెందిన ప్రజల సంక్షేమానికి, ప్రాధమిక హక్కులు కాపాడేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.