తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా కడపలో 72 గంటల బంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా కడపలో 72 గంటల బంద్

తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా కడప జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక 72 గంటల జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. కడపలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను జేఏసీ నేతలు మూసివేయించారు.

More Telugu News