భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలి: రాంరెడ్డి వెంకటరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలి: రాంరెడ్డి వెంకటరెడ్డి

భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే ఉంచాలని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. భద్రాచలం డివిజన్ తెలంగాణతోనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News