Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ ఎంపీలను తరిమికొట్టండి: టీడీపీ

రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేస్తుంటే, మద్దతు పలికిన కాంగ్రెస్ ఎంపీలను తరిమికొట్టాలని టీడీపీ విప్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల మనోభావాలను తుంగలో తొక్కిందని ఆయన మండిపడ్డారు.

More Telugu News