: బెంగాల్ లో తిరుగులేని తృణమూల్

బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు తిరుగులేకుండాపోయింది. పంచాయతీ, సమితి, జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 17 జిల్లాలకు గాను టీఎంసీ 13 జిల్లాల్లో జెండా ఎగురవేయగా, కాంగ్రెస్ 2 జిల్లాల్లో సత్తాచాటింది, ఒక జిల్లాలో వామపక్ష పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, మరో జిల్లాలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలమధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.

More Telugu News