: జైలులో జగన్ ను కలిసిన విజయమ్మ, పార్టీ నేతలు

చంచల్ గూడ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కలిశారు. ఆమెతో పాటు ముఖ్య నేతలు కూడా జగన్ ను కలిశారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న విషయం, పార్టీలో కొండా దంపతుల వ్యవహారంపై వీరు జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది.

More Telugu News