బిగ్ బాష్ బిజినెస్ లీగ్ జెర్సీల ఆవిష్క‌ర‌ణ

Sports
Advertisement
* ముఖ్య అతిథులుగా హాజ‌రైన త‌ల‌సాని సాయికిర‌ణ్‌, అర్ష‌ద్ అయూబ్, జాన్ మ‌నోజ్
* అక్టోబ‌ర్ 1 నుంచి మ్యాచ్‌లు
 
హైదరాబాద్, సెప్టెంబర్ 28,

 2022: బిగ్ బాష్ బిజినెస్ లీగ్ 2022 సంద‌డి న‌గ‌రంలో మొద‌లైంది. దీనికి సంబంధించిన జెర్సీల‌ను బేగంపేట‌లోని కంట్రీక్ల‌బ్‌లో మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. త‌ల‌సాని సాయికిర‌ణ్‌, అర్ష‌ద్ అయూబ్, జాన్ మ‌నోజ్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌రై, ఆరు జ‌ట్ల‌కు సంబంధించిన జెర్సీల‌ను ఆవిష్క‌రించారు. ఈవీ స్పోర్ట్స్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ య‌జ‌మాని ఈమ‌ని వెంక‌ట్ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. బిగ్ బాష్ బిజినెస్ లీగ్ 2022 క్రికెట్ మ్యాచ్‌లు అక్టోబ‌ర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. నాగిరెడ్డిగూడ‌లోని విజ‌య‌ల‌క్ష్మి క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు.

     నిరంత‌రం వ్యాపారాల్లో మునిగితేలే వ్యాపార‌వేత్త‌ల‌కు కాస్త విరామం క‌ల్పించేందుకు ఈ బిగ్ బాష్ బిజినెస్ లీగ్ నిర్వ‌హిస్తున్నారు. మొత్తం 14 రోజుల పాటు ఈ టోర్న‌మెంట్ జ‌రుగుతుంది. ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు ఆరు జ‌ట్లుగా ఈ టోర్న‌మెంటులో పాల్గొంటారు. ఒక్కో జ‌ట్టుకు ఒక్కో య‌జ‌మాని కూడా ఉంటారు. కళానికేతన్, సిరిసంపద, డిజైన్ వాల్స్, వార్మ్ ఓవెన్, లారెన్స్ అండ్ మేయో, డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సర్వీసెస్, సిఆర్ఎం ఎంటర్‌ప్రైజెస్ మరియు టీ రుచి స్పాన్సర్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ క్రికెట్ లీగ్‌ను  ఎస్‌బి ప్ర‌కాష్ ముందుగా ప్రారంభించారు. అప్ప‌టినుంచి విజ‌య‌వంతంగా సాగుతోంది.

     
Advertisement
బిగ్ బాష్ బిజినెస్ లీగ్

More Press News

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34

డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమాగా నిలుస్తుంది : శేఖర్ కమ్ముల

29 Oct, 20:15

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ టీజర్‌ విడుదల

29 Oct, 20:10

"కిల్లర్"సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. కోటి రూపాయాలు తీసుకోండి: పూర్వాజ్

29 Oct, 12:31

"సమ్మర్ హాలిడేస్" ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: శ్రీ విష్ణు

29 Oct, 12:25

Vijay Antony’s Nanna Kutti Begins Promotions With First Single Nannala Lokamulo

25 Oct, 11:15

‘రాయవలస’ నుంచి మా ఊరు రాయవలస పాట విడుదల

25 Oct, 11:13

'ఓస్కార్ మిస్సింగ్' చిత్ర ప్రారంభం

23 Oct, 23:21

మనోజ్‌ క్లాప్‌తో ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభం

23 Oct, 23:09

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల

22 Oct, 15:29

కిల్లర్‌ ట్రైలర్‌ విడుదల

22 Oct, 15:25

నవంబర్ 6న థియేటర్స్‌లో "సమ్మర్ హాలిడేస్"

22 Oct, 15:19
..More Press News