డాన్సర్స్ కి సువర్ణావకాశం.. జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో ‘ఆట’ ఆడిషన్స్‌, ఈ ఆదివారం, మన హైదరాబాద్ లో!

Entertainment
Advertisement
హైదరాబాద్, 25 నవంబర్ 2026: తెలుగు ఇండస్ట్రీకి అనేక మంది ప్రతిభావంతులైన డాన్సర్లను అందించిన జీ తెలుగు ప్రముఖ డాన్స్ రియాలిటీ షో ‘ఆట’ కొత్త సీజన్‌తో తిరిగి రాబోతోంది. బెంగళూరు, చెన్నైలో విజయవంతంగా ఆడిషన్స్ పూర్తి చేసుకున్న జీ తెలుగు, ఇప్పుడు హైదరాబాద్‌లో విస్తృత ఆడిషన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతిభను గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, జీ తెలుగు ఆట కొత్త సీజన్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. అందరికీ ఇష్టమైన డాన్స్ షోల్లో ఒకటైన ‘ఆట’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం, డాన్స్ పట్ల మక్కువ ఉన్న వారందరికీ తమ ప్రతిభను ప్రదర్శించే అద్భుత అవకాశం.

18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల ఔత్సాహికులను జీ తెలుగు ఆట ఆడిషన్స్‌లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆహ్వానిస్తోంది. ఆట ఆడిషన్స్ హైదరాబాద్‌లో ఈ ఆదివారం, నవంబర్ 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. డాన్స్ పై మక్కువ గలవారు ఈ ఆదివారం హైదరాబాద్ లోని సారథి స్టూడియో, అమీర్‌పేట లో జరిగే ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మంచి డాన్సర్ అయితే ఈ ఆడిషన్స్ లో పాల్గొని జీ తెలుగులో ప్రతిష్ఠాత్మక ‘ఆట’ టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని మిస్ చేసుకోకండి.

Advertisement
AataZee TeluguAata dance show auditionsHyderabad auditionsSarathi Studios AmeerpetDance reality showTelugu dance showBengaluru auditionsChennai auditions

More Press News

ఐ హేట్‌ మ్యారేజ్‌ బోల్డ్‌ సినిమా కాదు.. హార్ట్‌ టచ్చింగ్‌గా ఉంటుంది: దర్శకుడు పరమేష్‌

25 Nov, 23:10

'డ్యాడ్స్‌ లిటిల్‌ ఫ్రెండ్‌' సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది: నిర్మాత దీపక్‌

25 Nov, 23:05

నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే

25 Nov, 23:01

27న థియేటర్స్‌లోకి సిద్ధుగాడి ప్రేమకథ

24 Nov, 12:46

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38
..More Press News