ప్రపంచంలో అతిపెద్ద హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌ను తీర్చిదిద్దిన పటోడియా కాంట్రాక్ట్‌

23-11-2022 Wed 16:41

గత సంవత్సరం, 2021  వేసవిలో కొవిడ్‌ మహమ్మారి భయాలతో ప్రపంచం వణుకుతూ చిరు ఆశ  కోసం వెదుకుతూ, భయాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం  ఎదురుచూస్తోన్న వేళ ,  భారతదేశంలో కార్పెట్‌ నగరంగా ఖ్యాతిగడించిన భదోహిలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం పడింది.  మధ్య ఆసియాలో  అతి పెద్ద మసీదుగా ఖ్యాతి గడించిన కజకిస్తాన్‌లోని  నుర్‌–సుల్తాన్‌ మసీదు కోసం  పటోడియా కాంట్రాక్ట్‌ ఈ ప్రాజెక్ట్‌ చేపట్టింది.

ప్రపంచంలో అతి పెద్ద హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌గా  12వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో   ఈ  కార్పెట్‌ను తీర్చిదిద్దారు.  ఈ కార్పెట్‌లో మెడాలియన్‌ 70 మీటర్ల వ్యాసార్థంతో ఉండగా, 80 టన్నుల న్యూజిలాండ్‌ ఊల్‌ స్పన్‌ వినియోగించారు.  వెయ్యి మంది కార్మికులు ఆరు నెలలు శ్రమించి తీర్చిదిద్దారు.  ఈ కార్పెట్‌లో ప్రధానంగా రెండు డిజైన్‌లు ఉంటాయి. మసీదులో కోర్ట్‌యార్డ్‌ సెంటర్‌పీస్‌గా వృత్తం, దానిచుట్టూ 8 గొడ్డళ్లు ఉంటే,  జన్నత్‌ ఉల్‌ ఫిరదౌస్‌ స్ఫూర్తితో ఇంకో డిజైన్‌ ఉంటుంది.

     ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎప్పుడూ ఇంతటి భారీ స్ధాయిలో హ్యాండ్‌మేడ్‌ కార్పెట్‌ను తీర్చిదిద్దిన చరిత్ర లేదు. ఈ కార్పెట్‌కు సంబంధించి యార్న్‌ స్పిన్నింగ్‌ మొదలు, సైట్‌లో దాని ఇన్‌స్టాలేషన్‌ వరకూ మొత్తం కార్యక్రమాన్ని పటోడియా కాంట్రాక్ట్‌  నిర్వహించింది. నెలకు 25వేల చదరపు మీటర్ల కార్పెట్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన పటోడియా ప్రతి దశలోనూ నాణ్యత నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.

మధ్య ఆసియాలో అతి పెద్ద మసీదు కోసం కార్పెట్‌ రూపకల్పనలో అనేక జాగ్రత్తలను పటోడియా కాంట్రాక్ట్‌ తీసుకుంది. మసీదు నిర్మాణానికి సంబంధించి ప్రతి సూక్ష్మ అంశమూ అంటే ముఖ్యమైన చాండ్లియర్‌, కార్నర్స్‌, ఫ్లోరింగ్‌, కన్వర్జింగ్‌ వాల్స్‌, పిల్లర్లు వంటివి  పరిగణలోకి తీసుకుని కార్పెట్‌ తీర్చిదిద్దారు.

    హ్యాండ్‌ నాటెడ్‌, హ్యాండ్‌ ఓవెన్‌, హ్యాండ్‌ టఫ్టెడ్‌ కార్పెట్ల తయారీ పరంగా సుప్రసిద్ధమైనది పటోడియా కాంట్రాక్ట్‌. ఈ కంపెనీ 1881 నుంచి కార్పెట్‌ తయారీ రంగంలో ఉంది.  ప్రపంచంలో అగ్రగామి కార్పెట్‌ డిజైనర్లతో భాగస్వామ్యం చేసుకుని కస్టమైజ్డ్‌ కార్పెట్స్‌ను సైతం అందిస్తుంది. 

Advertisement lz

More Press Releases
మెరుగైన సంరక్షణ కోసం హెచ్ఐవి సత్వర నిర్ధారణ అధునాతన 4వ తరం ర్యాపిడ్ టెస్ట్ లతో అంతరాల తొలగింపు
26 minutes ago
Tata Motors partners with IndusInd Bank to offer exclusive Electric Vehicle Dealer Financing
32 minutes ago
హైదరాబాద్‌ వద్ద వెబ్‌ 3.0 ఇండస్ట్రీ –అకడెమియా భాగస్వామ్యంపై నిర్మించబడిన ఐబీసీ 2022–23 కాంటినమ్‌ ఆల్ట్‌ హ్యాక్‌
1 hour ago
Dhanalaxmi Gaddam a student from Hyderabad in UAE announced winner of DP World’s Big Tech Project competition
1 hour ago
Madras eye is a seasonal infection affecting the front portion of the eyeball
1 hour ago
TGIF – Thank God It’s Friday Grills at Novotel Hyderabad Airport
1 hour ago
నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ వద్ద ఈవీ లను అందుబాటులోకి తీసుకువచ్చిన హిటాచీ ఎనర్జీ
1 day ago
‘My Blue Dart’ app now enables a customer to book & digitally pay for the shipment
1 day ago
డాన్స్ మెగా ఈవెంట్స్ కా బాప్… ఆహా వారి ‘డ్యాన్స్ ఐకాన్’ గ్రాండ్ ఫినాలే విన్నర్స్‌గా అసిఫ్‌, రాజు
1 day ago
అమృత క‌ల్చ‌ర‌ల్ ట్ర‌స్ట్ సేవ‌లు అభినంద‌నీయం- తెలంగాణ విజిలెన్స్ ఛీప్ కేఆర్ నంద‌న్ ప్ర‌శంస
1 day ago
గొర్రెల పెంపకంలో రాజస్థాన్ ను మించిన తెలంగాణ
2 days ago
హైదరాబాద్‌లో తమ క్లీనిక్‌ను ప్రారంభించిన జస్లోక్‌ హాస్పిటల్‌
2 days ago
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడానికి, యుద్దప్రాతిపదికన చర్యలు – ప్రభుత్వం ఆదేశం
3 days ago
Fashion wristwear, PLAYFIT SLIM2C - An avant-garde smartwatch from PLAY available for the Indian consumers
3 days ago
రాష్ట్రంలో కొత్తగా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలి- సి.ఎస్. సోమేశ్ కుమార్
3 days ago
R Madhavan and Simran on Swiggy Instamart's new campaign - Press release
3 days ago
పిల్లలను వెంటాడుతున్న ఊబకాయం జాతీయ వ్యతిరేక ఊబకాయ దినోత్సవం నవంబర్ 26న
4 days ago
‘చారులత’ తరువాత డ్యూయల్‌ రోల్‌లో కనిపించిన ప్రియమణి
4 days ago
KL Global Business School Hyderabad Organises ‘Coffee with HR’ to explore dynamics of the Corporate World
4 days ago
Trail run or ride through World’s Largest Miyawaki forest at Woods @ Shamshabad
4 days ago
‘ఇంటింటి రామాయణం’ టీజ‌ర్ లాంచ్‌ చేసిన ఆహ
4 days ago
ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
4 days ago
హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా జరుగనున్న పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేదపై అంతర్జాతీయ సదస్సు
5 days ago
Hyderabad FC announces Neil Cabral as Advisor to its Board of Directors
5 days ago
పోటీ ప్రపంచాన్ని జయించాలంటే నూతన సాంకేతిక తప్పనిసరి : బొత్సా
5 days ago
Advertisement lz
Video News
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న బ్రదర్ అనిల్ కుమార్
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న బ్రదర్ అనిల్ కుమార్
1 minute ago
Advertisement atf
ఓ ఆడబిడ్డపై ఇలాంటి దాడులా?... షర్మిలపై దాడి పట్ల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందన
ఓ ఆడబిడ్డపై ఇలాంటి దాడులా?... షర్మిలపై దాడి పట్ల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందన
19 minutes ago
ఎలుకను డ్రైనేజిలో ముంచి చంపిన వ్యక్తిపై కేసు నమోదు
ఎలుకను డ్రైనేజిలో ముంచి చంపిన వ్యక్తిపై కేసు నమోదు
41 minutes ago
తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయి: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయి: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
41 minutes ago
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి నియామకం.. సీఎంఓలోకి పూనం
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి నియామకం.. సీఎంఓలోకి పూనం
43 minutes ago
మోదీగారూ, మీ ముఖాన్ని మేము ఎన్నిసార్లు చూడాలి?: మల్లికార్జున ఖర్గే
మోదీగారూ, మీ ముఖాన్ని మేము ఎన్నిసార్లు చూడాలి?: మల్లికార్జున ఖర్గే
54 minutes ago
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
1 hour ago
గుండె బలహీనపడుతోందని చెప్పే ఐదు సంకేతాలు ఇవే!
గుండె బలహీనపడుతోందని చెప్పే ఐదు సంకేతాలు ఇవే!
1 hour ago
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోరు.. సరికొత్త రికార్డులకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోరు.. సరికొత్త రికార్డులకు సెన్సెక్స్
1 hour ago
నేను ఏ హీరోతోను మాట్లాడేదానిని కాదు: జయమాలిని
నేను ఏ హీరోతోను మాట్లాడేదానిని కాదు: జయమాలిని
1 hour ago
షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
1 hour ago
చైనాలో కరోనా కలకలం... ఆక్సిజన్ యంత్రాలకు భారీగా పెరిగిన డిమాండ్
చైనాలో కరోనా కలకలం... ఆక్సిజన్ యంత్రాలకు భారీగా పెరిగిన డిమాండ్
1 hour ago
వైసీపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య
వైసీపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య
1 hour ago
గృహ నిర్బంధంలో వైఎస్ విజయమ్మ... పోలీసుల చర్యకు నిరసనగా దీక్షకు దిగిన షర్మిల తల్లి
గృహ నిర్బంధంలో వైఎస్ విజయమ్మ... పోలీసుల చర్యకు నిరసనగా దీక్షకు దిగిన షర్మిల తల్లి
1 hour ago
భారత్ లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
భారత్ లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
2 hours ago
షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరం: సజ్జల రామకృష్ణారెడ్డి
షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరం: సజ్జల రామకృష్ణారెడ్డి
2 hours ago
పాయకరావుపేట, కొవ్వూరు ప్రజలు అనితను ఛీత్కరించారు: మంత్రి రోజా
పాయకరావుపేట, కొవ్వూరు ప్రజలు అనితను ఛీత్కరించారు: మంత్రి రోజా
2 hours ago
షర్మిలపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
షర్మిలపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
2 hours ago
ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు... కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి: ఏపీ మంత్రి అప్పలరాజు
ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు... కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి: ఏపీ మంత్రి అప్పలరాజు
2 hours ago
విడుదలకు ముందే లీక్ అయిన ఐకూ 7 ఎస్ఈ ఫీచర్లు
విడుదలకు ముందే లీక్ అయిన ఐకూ 7 ఎస్ఈ ఫీచర్లు
2 hours ago