ఆధ్యాత్మిక హబ్ గా ముచ్చింతల ఆశ్రమం: మంత్రి జగదీష్ రెడ్డి
28-01-2022 Fri 21:03

- జాతిని ఆకర్షించనున్న శ్రీరామనుజుల స్వామి విగ్రహం
- విగ్రహఆవిష్కరణకు నిరంతర విద్యుత్ సరఫరా
- రెప్పపాటు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు
- యజ్ఞాశాల, భోజనశాలలలో విద్యుత్ ఏర్పాట్లు
- యాగం కొరకు ప్రత్యేక సిబ్బంది నియామకం
- 33/11 కేవీ సబ్ స్టేషన్, 28 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు
- ఆలయ ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలన
- ముచ్చింతల్ లోశ్రీ రామనుజుల వారి విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి
- శ్రీశ్రీశ్రీ త్రిదండిరామానుజ జీయర్ స్వామితో ఏర్పాట్లపై సమీక్ష
ఫిబ్రవరి 2 నుండి 14 వరకు జరుగు కార్యక్రమలపై శ్రీశ్రీశ్రీ త్రిదండీ చినజీయర్ స్వామి వారితో కలిసి ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్లు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అధికారులు, అనాధికారులు తరలి రానున్నందున విద్యుత్ ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రసారంలో రెప్పపాటు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోనీ యజ్ఞశాల, బోజనాదిశాలలలో ఏర్పాట్లు చేసిన విద్యుత్ ఏర్పాట్లను ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. పదిరోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవంలో నిరంతరం విద్యుత్ సరఫరాను సమీక్షించేందుకు ప్రత్యేక విద్యుత్ సిబ్బందిని నియమించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అందులో బాగంగా విద్యుత్ ప్రసారాలు నిరంతరాయంగ ఉండేలా చూడడంతో పాటు ఎటువంటి అంతరాయం కలుగకుండా చూడాలని సమీక్షలో పాల్గొన్న అధికారులకు ఆయన సూచించారు. ఇప్పటికే 33/11కేవీ సబ్ స్టేషన్ 28 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.
మొత్తం 10 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నలుమూలల నుండి తరలివస్తున్న ప్రముఖులు, ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులు వివిధ రంగాల నుండి తరలివస్తున్న వారికి విద్యుత్ పరంగా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆశ్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి కలియ తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases

ప్రిపరేషన్ పై సరిగా దృష్టి పెట్టండి...సక్సెస్ సాధిస్తారు
11 hours ago
Telangana State BC Study Circle; Free Off-line coaching programme for Group-I
11 hours ago

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా
15 hours ago

ఈనెల 20నుండి 'జీ5'లో స్ట్రీమింగ్ కానున్న ఆర్ఆర్ఆర్
16 hours ago

గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక సమావేశం నిర్వహించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
16 hours ago

Surgery is the only treatment for Hernia: Dr Ankit Mishra
17 hours ago

Doctors at Aware Gleneagles Global Hospital remove 206 Kidney stones from a patient in one hour
19 hours ago

సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన హీరో విజయ్
22 hours ago

JioPhone Next ‘Exchange to Upgrade’ Offer
1 day ago

Arete expands its global cyber response capabilities with new Hyderabad facility
1 day ago

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవమిది: సీఎం కేసీఆర్
1 day ago

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న ముఖేష్ కుమార్ మీనా
1 day ago

వెహికల్ డిపో ఆవరణలో మినీ సూయేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి: వీఎంసీ కమిషనర్
1 day ago

Telangana Thalli to USA by Garudavega Shipments
1 day ago

PMJ Jewels host Vizag’s grandest and biggest wedding jewellery exhibition
1 day ago

DRDO, Indian Navy conduct successful maiden flight-test of indigenously-developed Naval Anti-Ship Missile off Odisha coast
1 day ago

Enjoy a ‘Petnic’ Carnival for Your Fur Buddies and Family at Novotel Hyderabad Airport
1 day ago

Governor launches Raj Bhavan School Magazine
2 days ago

Telangana Lad successfully reached 'The Summit' of Mt. Everest
2 days ago

వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి: వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
2 days ago

Sharp launches new ‘Made in India’ Water Purifier with unique Disruptor Technology
2 days ago

NephroPlus calls out that Hypertension is a leading cause of kidney disease and kidney failure
2 days ago

Defence Minister launches two indigenous frontline warships in Mumbai
2 days ago

PM addresses programme marking silver jubilee celebrations of TRAI
2 days ago
Chief Minister K Chandrashekhar Rao has commemorated the teachings of Gautama Buddha
3 days ago
Advertisement
Video News

దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘ఒమిక్రాన్ బీఏ.4’.. మరికొన్ని నగరాలకూ పాకే అవకాశం ఉందని హెచ్చరిక
21 minutes ago
Advertisement 36

రాజ్యాంగంపై విశ్వాసం ప్రకటిస్తే.. నక్సల్స్‌తో చర్చలకు రెడీ: చత్తీస్‌గఢ్ సీఎం
48 minutes ago

పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తేస్తున్న ఇండోనేషియా.. దిగి రానున్న ధరలు
1 hour ago

దేశవ్యాప్త పర్యటనలో భాగంగా నేడు ఢిల్లీకి కేసీఆర్.. షెడ్యూల్ ఇలా
1 hour ago

ఫామ్‌లోకి వచ్చి జట్టును గెలిపించిన కోహ్లీ.. రేసులోనే బెంగళూరు
2 hours ago

ఆడియన్స్ కు డిఫరెంట్ మూవీ ఇవ్వాలని 'శేఖర్' సినిమా చేశాను: హీరో రాజశేఖర్
10 hours ago

పుస్తకరూపంలో జనసేన పార్టీ ప్రస్థానం, పవన్ కల్యాణ్ ప్రసంగాలు... ఫొటోలు ఇవిగో!
10 hours ago

కేన్స్ లో నా బ్రాండ్ ఇదే: పూజా హెగ్డే
11 hours ago

తెలుగు వార్తా స్రవంతిలోకి మరో ఛానెల్... 'స్వతంత్ర'ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
11 hours ago

అదరగొట్టిన హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్... ఆర్సీబీ టార్గెట్ 169 రన్స్
11 hours ago

తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్
11 hours ago

లాస్ట్ పంచ్ మనదే!... వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
11 hours ago

రాజకీయాలకు బలి చేయొద్దంటూ కిన్నెర కళాకారుడు మొగులయ్య ఆవేదన
11 hours ago

ఫిఫా పురుషుల వరల్డ్ కప్ పోటీలకు మహిళా రిఫరీలు... ఇదే తొలిసారి
12 hours ago

ప్యాక్ యువర్ బ్యాగ్స్!... ఏపీ సీఎంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ట్వీట్!
12 hours ago

సినిమా వాళ్ల కంటే సుందర్ పిచాయ్ కే ఫ్యాన్స్ ఎక్కువ: సినీ హీరో మాధవన్
12 hours ago

అమరరాజాపై బలవంతపు చర్యలొద్దు!... ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం!
12 hours ago

చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ
13 hours ago

వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జూన్ 13కి వాయిదా
13 hours ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
13 hours ago