జూబ్లీహిల్స్‌ లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!

Fire at Jubilee Hills Building in Hyderabad
––
జూబ్లీహిల్స్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలోని ఓ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ ముందు భాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైరింజన్లతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Go Back to Shorts
Jubilee Hills
Jubilee Hills fire accident
Hyderabad fire accident
Metro station
Fire
Building fire
Mangalagouri textile shop
Fire brigade
Telangana news

More Telugu News