హైవేపై బోల్తాపడ్డ కంటెయినర్ లారీ.. విశాఖలో ట్రాఫిక్ జామ్
- షీలానగర్ కూడలి వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కంటెయినర్ లారీ
- నడి రోడ్డులో కంటెయినర్ పడడంతో భారీగా నిలిచిన వాహనాలు
- విమానాశ్రయం వరకు ట్రాఫిక్ జామ్
పోర్టు రోడ్డు నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ షీలానగర్ కూడలి వద్ద అదుపుతప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బంది నాలుగు క్రేన్ల సహాయంతో కంటైనర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.