నేడు లండన్ వెళుతున్న జగన్ దంపతులు
- ఇవాళ రాత్రి బెంగళూరు నుంచి ప్రయాణం
- లండన్‌లో ఉన్న పెద్ద కుమార్తె వద్దకు పయనం
- పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా వెల్లడి
- ఈ నెల 23న తిరిగి భారత్‌కు రాక
ఇవాళ రాత్రి బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వారు లండన్‌కు పయనం కానున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఈ పర్యటన సాగనుంది. తిరిగి ఈ నెల 23వ తేదీన జగన్ దంపతులు భారత్‌కు చేరుకుంటారని సమాచారం.