హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6న సెలవు దినం
- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సెలవు
- ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
- అక్టోబర్ 11న రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తూ ఉత్తర్వులు
ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న నిమజ్జనానికి జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజున దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.