Bharat Bhushan: సినీ ఇండస్ట్రీలో సమస్యలపై 30మందితో కమిటీ

Committee formed with 30 members on film industry issues
––
తెలుగు సినిమా పరిశ్రమలో సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల థియేటర్ల బంద్ వివాదం, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తదితర పరిణామాలపై తాజాగా ఓ కమిటీ ఏర్పాటైంది. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం సూచించేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి మొత్తం 30 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనుండగా.. ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు.
Bharat Bhushan
Telugu film industry
Telugu cinema
Film chamber
AP Pawan Kalyan
Theater issues
Movie distribution
Film exhibitors
Tollywood problems
Damodara Prasad

More Telugu News