హైదరాబాద్ లో శ్రీకాకుళంకు చెందిన యువకుడు ఆత్మహత్య
- భార్యతో గొడవల కారణంగా గచ్చిబౌలిలో చెల్లెలు ఇంట్లో ఉంటున్న శ్రీకాకుళం యువకుడు చిన్న
- బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
నిన్న అతను బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.