ప్రేమ బంధానికీ ఇన్సూరెన్స్.. పెళ్లి దాకా తీసుకెళితే లక్షల్లో తిరిగి పొందొచ్చు
--
అయితే, ప్రేమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లిన జంటలకే ఈ బీమా మొత్తం అందుకునే అవకాశం ఉంటుందని, మధ్యలో విడిపోయిన జంటలకు రూపాయి కూడా తిరిగి ఇవ్వనని తేల్చిచెప్పాడు. ప్రస్తుతం ప్రేమించుకుంటున్న జంటల్లో పెళ్లిపీటలు ఎక్కేవాళ్లు అతి తక్కువ మందే. కారణాలు ఏవైనా చాలామంది ప్రేమికులు ఒకటి రెండేళ్లకు మించి తమ బంధాన్ని నిలుపుకోవడంలేదు. కొద్దిమంది ఏళ్ల తరబడి ప్రేమించుకున్నా కూడా వారి ప్రేమ పెళ్లిపీటల దాకా వెళ్లడంలేదు. ఈ పరిస్థితిని మార్చడమే తన లక్ష్యమని, అందుకే 'జికీ లవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చానని చెబుతున్నాడు.