King Cobra: అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం... వీడియో ఇదిగో!

Giant King Cobra Terrifies Farmers in Devarapalli
 
అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. దేవరాపల్లి గ్రామం వద్ద పొలాల్లో 15 అడుగుల కింగ్ కోబ్రా రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. పొలాల్లోకి వచ్చిన ఆ భారీ విషసర్పాన్ని కుక్కలు నిలువరించాయి. దాంతో ఆ పాము పక్కనే ఉన్న చెట్లలోంచి చూస్తున్న రైతులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాంతో వారు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఆ పాము అక్కడ్నించి వెళ్లిపోయింది. 
King Cobra
Anakapalli District
Devarapalli
Andhra Pradesh
Snake Sighting
King Cobra Attack
Wildlife
Venomous Snake
Indian Cobra

More Telugu News