నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు
- మద్రాస్ ఐఐటీలో జరిగే ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం
- ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమ్మిట్
- తిరిగి సాయంత్రం 4 గంటలకు విజయవాడకు చంద్రబాబు
ఇక చెన్నైలోని టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమ్మిట్‌లో పాల్గొననున్నారు. అక్కడ అన్ని కార్యక్రమాలు ముగించుకుని తిరిగి సాయంత్రం 4 గంటలకు విజయవాడకు చేరుకుంటారు.