రన్యా రావు కేసులో కోర్టులో కీలక విషయాలు వెల్లడించిన అధికారులు
- సహ నిందితుడు తరుణ్‌రాజ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
- తరుణ్‌రాజ్‌కు రన్యా రావు ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించిన డీఆర్ఐ అధికారులు
- రన్యా రావు పంపించిన డబ్బుతోనే దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడన్న అధికారులు
రన్యా రావు పంపిన డబ్బుతోనే నిందితుడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడని కోర్టుకు తెలిపారు. బ్యాంకాక్, జెనీవాకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారని పేర్కొన్నారు. తరుణ్‌రాజ్ దుబాయ్‌కి వెళ్లిన రోజునే తిరిగి వచ్చేవాడని తెలిపారు. బంగారం అక్రమ రవాణా కేసులో మార్చి 3వ తేదీన అధికారులు రన్యా రావును అరెస్టు చేశారు.