అమరావతి ఎర్రబాలెం రోడ్ లో ఎండీయూ వాహనాన్ని తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల
- రేషన్ పంపిణీ వ్యవస్థపై మంత్రి నాదెండ్ల నిశిత పరిశీలన
- ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని ప్రజలకు సూచన
- అందరికీ రేషన్ సరఫరా జరుగుతుందని హామీ
అంతేకాకుండా, స్థానిక ప్రజలతో మాట్లాడి రేషన్ పొందడంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, ఎలాంటి ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని సూచించారు. అందరికీ రేషన్ సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు.

