జేఎన్టీయూ-హెచ్ జాబ్ మేళాలో తోపులాట... పోలీసుల జోక్యం
- ఉద్యోగ మేళాను ప్రారంభించిన ఎంపీ ఈటల రాజేందర్
- కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రారంభించినట్లు వైస్ ఛాన్సలర్ వెల్లడి
- సుమారు 90 కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొంటున్నాయని వెల్లడి
జేఎన్టీయూ హైదరాబాద్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఉద్యోగ మేళాను ఏర్పాటు చేశామని జేఎన్టీయూ-హెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. సుమారు 90 కంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొంటున్నాయని చెప్పారు.