గెలుపు బోణీ కొట్టిన టీమిండియా
- నాగ్ పూర్ లో టీమిండియా × ఇంగ్లండ్
- తొలి వన్డేలో వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
- రాణించిన గిల్, అయ్యర్, అక్షర్ పటేల్
ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు విఫలమైనప్పటికీ... మిడిలార్డర్ అండతో విజయం సాధ్యమైంది. యశస్వి జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2), కేఎల్ రాహుల్ (2) విఫలమయ్యారు.
ఈ విజయంతో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 9న కటక్ లో జరగనుంది.