మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సాయం
- ఏఐఎన్‌యూ ఆసుపత్రిలో రోగికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్
- విషయాన్ని వెల్లడించిన డాక్టర్ లీలాకృష్ణ
- నీ కైండ్ హార్ట్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానంటూ పోస్ట్
- ‘గాడ్ ఈజ్ గ్రేట్ డియర్ డాక్టర్’ అంటూ తమన్ రిప్లై
టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న తమన్ స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. బుల్లితెర మ్యూజిక్ షోలకు తమన్ న్యాయ నిర్ణేతగానూ వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తమన్ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. అందరికంటే ముందుగానే తాను సంగీతం అందిస్తున్న చిత్రాల అప్డేట్స్ పంచుకుంటారు.