జానీ మాస్టర్‌కు కోర్టులో స్వల్ప ఊరట
- మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు
- ఈ నెల 6 నుంచి 10 వరకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు
- ఓ జాతీయ అవార్డు అందుకునేందుకు వీలుగా న్యాయస్థానం నిర్ణయం
కాగా తాను ఓ జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉందని, ఢిల్లీలో ఈ అవార్డును స్వీకరించాల్సి ఉన్నందున 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పరిశీలించి కోర్టు బెయిల్ ఇచ్చింది.