బ్రహ్మ శపించిన వజ్రం.. భారత్ నుంచి బ్రిటన్‌కు ఎలా చేరింది?
అయితే, ఈ వజ్రాన్ని తొలుత దొంగిలించిన సన్యాసి సహా అది ఎవరి వద్ద ఉంటే వారు ప్రాణాలు కోల్పోయేవారు. దానిని ధరించిన రాజులు కూడా అకారణంగా మృతి చెందారు. దీంతో అత్యంత అరుదైన ఈ బ్రహ్మకన్ను వజ్రం కాస్తా శాపగ్రస్థ వజ్రంగా మారింది. మరి అదిప్పుడు ఎక్కడ ఉంది? ఏ రూపంలో ఉంది? అన్న వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.