దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఫోన్ కాల్ లీక్ ..సోషల్ మీడియాలో వైరల్
- దివ్వెల మాధురి కారు ప్రమాదంలో ట్విస్ట్
- అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళుతూ దువ్వాడతో కాల్ మాట్లాడిన మాధురి
- సోషల్ మీడియాలో వైరల్ అయిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఫోన్ కాల్ ఆడియో
ప్రమాదం జరిగిన తర్వాత మాధురి అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళుతున్న క్రమంలో ఆమెతో దువ్వాడ మాట్లాడుతూ .. కావాలనే కారుతో ఢీకొట్టి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, వాణి వేధింపులు తట్టుకోలేక మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా మీడియాకు చెప్పు, వైద్యులు, పోలీసులతో వ్యవహారం తాను చూసుకుంటానని మాధురికి శ్రీనివాస్ సూచించినట్లుగా ఆ ఆడియోలో ఉంది.