ఠాగూర్ దస్తూరీతో ఉన్న 'జన గణ మన' ఆంగ్ల అనువాద ప్రతిని పంచుకున్న నోబెల్ ప్రైజ్ నిర్వాహకులు
"జన గణ మన అనేది భారత జాతీయ గీతం. కవి రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని బెంగాలీ భాషలో రచించారు. ఆయనకు 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది" అంటూ నోబెల్ ప్రైజ్ నిర్వాహకులు ట్వీట్ లో పేర్కొన్నారు.