పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీలో క్వార్టర్స్ కు దీపికా కుమారి
- రౌండ్ 16లో గ్రాండ్ విక్టరీ
- జర్మనీ ప్లేయర్ మిచెల్లె క్రోపెన్ పై 6-4 తేడాతో దీపిక విజయం
- క్వార్టర్స్ లో ఆమె సుహ్యెన్ నామ్ లేదా మదలీనా అమైస్ట్రోయిలో ఒకరితో పోటీ
రౌండ్ 16లో భాగంగా జర్మనీ ప్లేయర్ మిచెల్లె క్రోపెన్ పై 6-4 తేడాతో దీపిక నెగ్గింది. దీంతో ఇవాళ సాయంత్రం 5.09 గంటలకు (భారత కాలమానం ప్రకారం) క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. క్వార్టర్స్ లో ఆమె సుహ్యెన్ నామ్ లేదా మదలీనా అమైస్ట్రోయిలో ఒకరితో పోటీ పడనుందిు. ఇక ఇప్పటివరకు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మూడు కాంస్య పతకాలు చేరాయి.