Somnath: ఐఐటీ మద్రాస్‌ నుంచి డాక్టరేట్ అందుకున్న ఇస్రో చైర్మన్‌

ISRO Chairmen Somnath received PhD from Madras IIT
  • మెకానికల్ ఇంజినీరింగ్ లో పరిశోధనలు చేసిన సోమనాథ్
  • ఐఐటీ స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న ఇస్రో ఛైర్మన్
  • పీహెచ్ డీలను అందుకున్న మొత్తం 444 మంది అభ్యర్థులు
ఐఐటీ మద్రాస్ నుంచి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పీహెచ్ డీ పట్టాను స్వీకరించారు. మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ లో పరిశోధనలకు జరిపినందుకు గాను సోమనాథ్ కు పీహెచ్ డీ ప్రదానం చేసినట్టు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి తెలిపారు. మొత్తం 444 మంది అభ్యర్థులు పీహెచ్ డీలను స్వీకరించగా వారిలో సోమనాథ్ కూడా ఉన్నారు.
Somnath
ISRO
PhD

More Telugu News