Narendra Modi: వారణాసిలో వెనుకంజలో ప్రధాని నరేంద్రమోదీ

Prime Minister Narendra Modi is trailing in Varanasi
షార్ట్స్‌లో చూడండి
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నియోజకవర్గంలో బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలో నిలిచారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం ఓ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కంటే ప్రధాని మోదీ వెనుకంజలో నిలిచారు. మోదీ కంటే అజయ్ రాయ్ 6223 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మోదీకి 5257 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 11,480 ఓట్లు వచ్చాయి.
Go Back to Shorts
Narendra Modi
Lok Sabha Polls
BJP
Varanasi

More Telugu News