Yama: సినిమాల్లో చూపించే యముడి రూపం తప్పా?.. ఆయనకు కుడిపాదం ఉండదెందుకు?

True Appearance of Yama Dharmaraja
షార్ట్స్‌లో చూడండి
యముడి రూపం గురించి సినిమాల్లో మనం చూసినదంతా నిజం కాదా?.. ఆయన రూపంపై పురాణాల్లో ఏముంది? ప్రవచనకారులు ఆయన రూపం గురించి ఏమని చెప్తారు? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు. యముడు.. ఈ పేరు వినగానే కారు నలుపుతో ఉంటాడని, అందరి ప్రాణాలు తీయడమే ఆయన పని అని అనుకుంటారు. సినిమాల్లోనూ ఆయన రూపాన్ని అలాగే వర్ణిస్తారు. 

నిజానికి ఈ వర్ణన తప్పని అంటారు ప్రవచనకారులు. యముడు దివ్యపురుషుడు. సూర్యభగవానుడు-సన్యాదేవి కుమారుడు. తెల్లగా అందంగా ఉంటాడు. యముడికి కుడిపాదం ఉండదు. దీనివెనక కూడా ఓ కథ ఉంది. అష్టదిక్పాలకుల్లో ఒకడైన యముడికి కుడిపాదం లేకపోవడం వెనక కారణంతోపాటు మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
Go Back to Shorts
Yama
Yama Dharmaraju
Hindu God
King of Justice
AP 7Am Videos

More Telugu News