లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
- 383 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 140 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (5.51%), టెక్ మహీంద్రా (2.37%), నెస్లే ఇండియా (2.06%), టీసీఎస్ (1.36%), ఐటీసీ (1.55%),
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.05%), టాటా మోటార్స్ (-2.72%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.41%), ఎన్టీపీసీ (-2.16%).